PRC--అమలు తేదీ--స్థిరీకరణ--ఆర్ధిక లాభం--కలుపబడిన కరువు భత్యం

1958--1.11.58--2 నుండి 5 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 5--10 ఇయర్స్ సర్వీసు 2 ఇంక్రిమెంట్లు & 10 ఇయర్స్ సర్వీసు పైన 3 ఇంక్రిమెంట్లు--ఆప్షన్ తేదీ నుంచి—NO

1961--1.11.61--pay+DA--ఆప్షన్ తేదీ నుంచి--170రూ వరకు 150రూ లు.ఆపైన 300రూ లు.

1969--19.3.69--3 నుండి 6 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 6 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు--1.3.1970--NO

1974--1.1.74--pay+DA+5% ఫిట్మెంట్--1.5.75--90రూ వేతనం వరకు 92రూ & ఆపై వేతనం కి 120రూ.

1978--1.4.78--pay+da+1 నుండి 3 ఇయర్స్ సర్వీసు కి 1 ఇంక్రిమెంట్ & 3 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు--300రూ వేతనం వరకు 5%& 300రూ వేతనం పైన 42%.

1982--1.12.82--తదుపరి స్టేజీ--ఆప్షన్ తేదీ నుంచి--NO

1986--1.7.86--pay+da+10% ఫిట్మెంట్--ఆప్షన్ తేదీ నుంచి--640రూ వరకు 90% & 640రూ పైన 72%.

1993--1.7.92--pay+da+10% ఫిట్మెంట్--1.4.93--3500రూ

వరకు 83% & & 3500రూ పైన 62%.

1999--1.7.98--pay+da+25% ఫిట్మెంట్--1.4.99--6380 వరకు 66% & 6380 పైన 55.8% & 9820 పైన 50.7%.

 2005--1.7.03--pay+da+16% ఫిట్మెంట్--1.4.05--30.266%

 2010--1.7.08--pay+da+39% ఫిట్మెంట్--1.2.10--42.39%

2015--1.7.13--pay+da+43% ఫిట్మెంట్--1.4.2015--63.344%